Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs: 1000 jobs in a railway company ... Here are the details of the vacancies.

Railway Jobs : రైల్వే సంస్థలో 1000 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే.
Railway Jobs: 1000 jobs in a railway company ... Here are the details of the vacancies.

Integral Coach Factory Recruitment 2020 భారతీయ రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి . రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 1000 పోస్టుల్ని భర్తీ చేస్తోంది .
భారతీయ రైల్వేలో, రైల్వే అనుబంధ సంస్థలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 1000 ఉద్యోగాలను ప్రకటించింది. ఇవన్నీ అప్రెంటీస్ పోస్టులే. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.pbicf.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఎంపికైనవారికి 2020 అక్టోబర్ 1 నుంచి ట్రైనింగ్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 1000
ఫ్రెషర్- 488
కార్పెంటర్- 40
ఎలక్ట్రీషియన్- 80
ఫిట్టర్- 120
మెషినిస్ట్- 40
పెయింటర్- 40
వెల్డర్- 160
ఎంఎల్‌టీ రేడియాలజీ- 4
ఎంఎల్‌టీ ప్యాథాలజీ- 4
ఎక్స్ ఐటీఐ- 512
కార్పెంటర్- 40
ఎలక్ట్రీషియన్- 120
ఫిట్టర్- 140
మెషినిస్ట్- 40
పెయింటర్- 40
వెల్డర్- 130
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 2

దరఖాస్తు ప్రారంభం- 04.09.2020

దరఖాస్తుకు చివరి తేదీ- 28.09.2020  సాయంత్రం 5.30 గంటలు.

విద్యార్హతలు- ఫ్రెషర్స్‌కి టెన్త్ పాసైతే చాలు. ఎక్స్ ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా పాసైనవారు దరఖాస్తు చేయకూడదు.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
వేతనం
టెన్త్ పాసైన ఫ్రెషర్స్‌కి రూ.6,000. ఇంటర్ పాసైన ఫ్రెషర్స్‌కి రూ.7,000. ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు రూ.7,000.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs: 1000 jobs in a railway company ... Here are the details of the vacancies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0