Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reduction of certain qualifications for Village Horticulture posts

విలేజ్ హార్టికల్చర్ పోస్టులకు కొన్ని విద్యార్హతలు తగ్గింపు.
Reduction of certain qualifications for Village Horticulture posts

రాష్ట్రంలోని సచివాలయ విలేజ్ హర్టికల్చరల్ సహాయకుల పోస్టులకు విద్యార్హతల నుంచి కొన్ని మినహాయింపు ఇచ్చినట్లు ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1788 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు గత నోటిఫికేషన్లో విద్యార్హతలను పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుత నిబంధలన ప్రకారం ఐకార్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) గుర్తించిన నాలుగేళ్ల బీఎస్సీ(హార్టికల్చర్) గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి ఉండాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ నుంచి రెండేళ్ల డిప్లమో(హార్టికల్చర్) పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ రెండు కాక మరే విద్యార్హతలున్నా పరిగణలోకి తీసుకోమని చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 25న జరిగే విలేజ్ హర్టికల్చరల్ అసిస్టెంట్ పోస్టులకు మిగిలిన అర్హతలున్న వారు హాజరైన పక్షంలో వారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.పరీక్ష రాయనున్న అభ్యర్థులు వీటిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reduction of certain qualifications for Village Horticulture posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0