Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Several key decisions at the AP cabinet meeting

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
Several key decisions at the AP cabinet meeting


  • ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం
  • రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
  • ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము
  • అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం
  • కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా
  • వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు
  • 10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు
  • ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో రైతుపై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.49,600
  • శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు.
  • ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత విద్యుత్ పథకం
  • రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం.
  • ఆన్‌లైన్‌ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం.
  • పేకాట ఆడుతూ దొరికితే కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం.
  • ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.
  • విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం.
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
  • గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.
  • పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఆమోదం

LIVE VIDEO PERNI NANI


ముగిసిన ఏపీ కేబినెట్ మంత్రివర్గ నిర్ణయాలు 


  • రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం
  • నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా
  • ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు
  • వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం
  • డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
  • రాష్ట్ర ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
  • పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
  • రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం
  • భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయం
  • విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం
  • రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
  • రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
  • ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
  • రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
  • రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
  • రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం
  • బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది
  • రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం
  • బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం
  • మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ పచ్చజెండా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Several key decisions at the AP cabinet meeting"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0