UPSC Jobs 2020: UPSC notification for a total of 307 jobs
UPSC Jobs 2020 : మొత్తం 307 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్
UPSC Recruitment 2020 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది . మొత్తం 307 ఖాళీలున్నాయి .
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC 307 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర హోం శాఖలో ఈ పోస్టులున్నాయి. లైవ్ స్టాక్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఈ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 307
దరఖాస్తు ప్రారంభం- 11.09.2020
దరఖాస్తుకు చివరి తేదీ- 01.10.20201
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 02.10.20201
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్), అసిస్టెంట్ ఇంజనీర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు. స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు 40 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

- అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్)- 25
- అసిస్టెంట్ ఇంజనీర్- 1
- లైవ్ స్టాక్ ఆఫీసర్- 3
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీసియాలజీ)- 62
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (నెఫ్రాలజీ)- 12
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్యాథాలజీ)- 17
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ)- 54
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (మైక్రోబయాలజీ లేదా బ్యాక్టీరియాలజీ)- 15
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ నెఫ్రాలజీ)- 3
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫార్మకాలజీ)- 7
- స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎపిడమాలజీ)- 1
దరఖాస్తు ప్రారంభం- 11.09.2020
దరఖాస్తుకు చివరి తేదీ- 01.10.20201
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 02.10.20201
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్), అసిస్టెంట్ ఇంజనీర్, లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు. స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు 40 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
0 Response to "UPSC Jobs 2020: UPSC notification for a total of 307 jobs"
Post a Comment