Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Want to know how many beauty benefits there are in guava leaves?

జామ ఆకులలో ఎన్ని బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయో తెలుకుందాం?
Want to know how many beauty benefits there are in guava leaves?
బ్లాక్ హెడ్స్
జామ ఆకు రసాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రోజుకి మూడు సార్లు రాస్తూ ఉంటే క్రమంగా బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి.
మొటిమలు మరియు నల్ల మచ్చలు
జామ ఆకుల్లో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఈ విటమిన్ C మొటిమలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జామ ఆకుల్లో యాంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణమైన బాక్టీరియాను నియంత్రిస్తుంది.
యాంటి ఏజింగ్ ప్రయోజనాలు
ఫ్రీ రాడికల్స్ వలన మీ చర్మం దెబ్బ తింటుందా? అయితే మీకు జామ సహాయపడుతుంది. మీ చర్మాన్ని వృద్దాప్య చాయల నుండి రక్షించటం,చర్మ టోన్, నిర్మాణం ను మెరుగుపరచటానికి, ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించటానికి జామ
సహాయపడుతుంది.
అంతేకాక జామ పేస్ట్ చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.
అలెర్జీలు
అలెర్జీలను జామ ఆకు తొందరగా నయం చేస్తుంది. జామ ఆకులో లో ఉండే హిస్టామిన్అనే మిశ్రమం అలెర్జీని వెంటనే నిరోదిస్తుంది.
జుట్టు నష్టం

ఎవరికైనా తల మీద ఒత్తైన జుట్టు ఉంటేనే అందం. అలాగే జుట్టును ఇష్టపడని వారు ఎవరు ఉండరు. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే జామ ఆకుల్లో నీటిని పోసి మిక్సీ చేసి రసం తీసి తల మీద చర్మం మీద ఆ రసాన్ని పోసి మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే తేడాను మీరే గమనించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Want to know how many beauty benefits there are in guava leaves?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0