Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP POLYCET-2020 Entrance Test Results Eligible marks decreased

 నేడు పాలిసెట్ ఫలితాలు

పాలిసెట్‌లో అర్హత మార్కుల తగ్గింపు

AP POLYCET-2020 Entrance Test Results Eligible marks decreased


  • పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది.
  • ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్‌, ఈసెట్‌లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్‌లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది
  •  పాలిసెట్ ఫలితాలు
  • ఏపీ పాలీసెట్‌ 2020: ఫలితాలు విడుదల
  • ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2020 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ పాలీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు.

 CHECK YOUR RESULT HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP POLYCET-2020 Entrance Test Results Eligible marks decreased"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0