Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AROGYA SREE

 అరచేతిలో ఆరోగ్యశ్రీ

AROGYA SREE


  • ప్రత్యేక యాప్ తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • దేశంలోనే మొదటిసారిగా ఏపీలో రూపకల్పన మరికొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి.
  • కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ వివరాలన్నీ ప్రత్యక్షం  
  • ఆరోగ్య శ్రీ వర్తించే ఆస్పత్రుల వివరాలు, డాక్టర్ల సమాచారం తెలుసుకునే వెసులుబాటు
  • చేయించుకున్న చికిత్సలు, వాటి రిపోర్టులూ యాప్లోనే.


 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలుం ప్రజలకు మరింత చేరువ కానున్నాయి . ఉప్పత్రుల కు వెళ్లే అవసరం లేకుండా ... ఒక్క క్షణంలో ఆరోగ్య శ్రీకి సంబంధించిన విమాలన్నీ ఇక మీ ముందుం టాయి . ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యా పను తీసుకురాబోతుంది . త్వరలోనే ఇది అందుబా టులోకి రానుంది . ఆరోగ్య శ్రీకారు మీద ఉన్న క్యూ ఆర్ కోటను ఈ యాప్ లో స్కాన్ చేయగానే .. మీ వి . వరాలన్నీ ప్రత్యక్షమవుతాయి . సంవత్సరంలో ఎం త ఖర్చయ్యింది . ఇంకా ఎంత మిగిలి ఉంది ? అనే విషయాలతో పాటు ఆరోగ్య శ్రీ వర్తించే ఆస్పత్రు లు , డాక్టర్ల వివరాలు కూడా సెకన్ల వ్యవధిలో లభి స్తాయి . అలాగే గతంలో చేయించుకున్న చికిత్సలు , వాటి నివేదికలు కూడా అందుబాటులో ఉంటాయి . అలాగే ఎవరుపడితే వారు తెలుసుకోకుండా OTP విధానాన్ని కూడా రూపొందించారు . దీని ద్వారా కార్డుదారులు మాత్రమే వారి కుటు ఆ వివరాలను తెలుసుకోవచ్చు . 

యాప్ పనిచేసే విధానం .. 

  • స్మార్ట్ ఫోన్ ఉన్న కార్డుదారుడు ఆరోగ్య శ్రీ యాపన్ను డౌన్లోడ్ చేసుకోవాలి .
  • అనంతరం దాన్ని ఓపెన్ చేసి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడను స్కాన్ చేయాలి . 
  • కార్డులో ఇచ్చిన ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది . 
  • దాన్ని టైప్ చేయగానే మీ వివరాలన్నీ కనిపి స్తాయి . 
  • మీరు అంతకుముందు చేయించుకున్న చికిత్సలు , ఎంఆర్‌ఐ , సీటీ స్కాన్ చేసి ఉంటే ... వాటికి సంబంధించిన రిపోర్టులు కూడా ఉంటాయి . 
  • గతంలో డాక్టరు ఏ మందులు రాశారు .. ఎలాంటి ఆపరేషను చేశారో కూడా అందులో ఉంటుంది . 
  • అలాగే ప్రభుత్వం సంవత్సరానికి కేటాయించిన మొత్తంలో ఎంత ఖర్చయ్యింది ? 
  • ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది ? తదితర విషయాలు కూడా తెలుసుకోవచ్చు . 
  • ఎన్నిరోజులు ఆస్పత్రిలో ఉన్నారు ? డిశ్చార్జికి , ఆరోగ్య ఆసరాకు ఏమైనా ఇచ్చారా ? అన్న వివ రాలుంటాయి .
  •  కార్డుదారుడికి సమీపంలోని ఆరోగ్యశ్రీ వర్తించే నెట్వర్క్ ఆస్పత్రులు , ప్రభు త్వాస్పత్రులు గురించిన సమాచారం లభ్య మవుతుంది . 
  • గతంలో ఆరోగ్యశ్రీలో చికిత్స చే యించుకొని ఉంటే .. ఆ డాక్టరు పేరు , ఆస్పత్రి వివరాలు యాప్లో ఉంటాయి . 
  • దేశంలోనే తొలి సారిగా ఇలాంటి యాప్ను రూపొందించిన ఘనత కూడా ఏపీదే . 
  • మరికొద్ది రోజుల్లోనే ఈ యాప్ ను అందుబాటులోకి తేనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AROGYA SREE"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0