Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CBSE syllabus reduced to 50 percent?

 CBSE సిలబస్ ను  50 శాతానికి తగ్గింపు?

CBSE syllabus reduced to 50 percent?


కొవిడ్ పరిస్థితుల కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యమైనందున ఇప్పటికే 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), సీఐఎస్ సీఈ ( కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్) బోర్డులు తాజాగా.. మరో 20 శాతం పాఠాలను కుదించాలని యోచిస్తున్నాయి. 

కొవిడ్ ఉధృతి పెరుగుతున్నందున పాఠశాలలు కాలేజీలకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. 

ఈ నేపథ్యంలో భౌతిక తరగతుల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సిలబస్ ను తగ్గించాలనే యోచనలో CBSE, సీఐఎస్ సీఈ బోర్డులు ఉన్నట్లు తెలుస్తోంది. 

తగ్గించిన సిలబస్ మేరకు  CBSE శనివారం విడుదల చేసిన 10 మరియు  12 వ తరగతి అన్ని సబ్జెక్టుల మోడల్ ప్రశ్నపత్రాలు క్రింద తెలియపరచడమైనది డౌన్లోడ్ చేసుకోగలరు

CBSE CLASS X Model papers

CBSE CLASS XII Model papers

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CBSE syllabus reduced to 50 percent?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0