Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Credit card size PVC Aadhaar card

క్రెడిట్ కార్డు పరిమాణంలో ఆధార్
Credit card size PVC Aadhaar card

ఆధార్‌ కార్డు

  • ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది.
  • డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది.
  • ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది.
  • పాలి వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు.
  • ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు https://uidai.gov.in/   వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.
  • ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి.
  • ఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్‌ పోస్టు ద్వారా పంపుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Credit card size PVC Aadhaar card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0