Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process

 Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process



Submit your Portfolio-Module-4:Integrating gender in the teaching-learning process...Click Here


DIKSHA - ACTIVITY : MODEL PORTFOLIO FOR MODULE 4 (బోధన-అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడం) by Kesana Venkata Sivaram, Samarlakot mandal.

 మాడ్యూల్ - 4 (01-11-2020 నుండి 05-11-2020 వరకు) : : (AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం)

1 వ రోజు : 01.11.2020 PDF/Videos చూడడం.

2 వ రోజు : 02.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు : 03.11.2020 PDF/Videos చూడడం

4 వ రోజు :  04.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.              

 5 వ రోజు :  05.11.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

మాడ్యూలు 4:AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం

https://diksha.gov.in/explore-course/course/do_31313913464245452811832

MODULE 4 : ENGLISH Medium:AP_Integrating gender in the teaching-learning process

https://diksha.gov.in/explore-course/course/do_31313841341577625613400

మాడ్యూల్ 4 పోర్ట్ ఫోలియో మోడల్ పోర్ట్ ఫోలియో

లింగ సమానత్వం పై సాధ్యపరచుట గురించి

ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూడగలరు...

https://youtu.be/wxPsx8ygHu0


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Diksha:Course Module-4: AP_Integrating gender in the teaching-learning process"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0