Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter and revised norms.

How to Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter and revised norms.
How to Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter and revised norms.

Employees of State Govt. and Union Territories and permanent employee of Corporations/Boards, etc. in States in Union Territories, Including Teachers/Professors of aided School, Colleges, Universities, etc. can avail of Salary Accounts under State Government Salary Package (SGSP)

Package Variants eligibility is as per Net Monthly Salary


SILVER: BETWEEN 10,000/- AND UP TO 25,000/-

GOLD: ABOVE 25,000 AND UP TO   50,000/-

DIAMOND: ABOVE 50,000 AND UP TO   1,00,000/-

PLATINUM: ABOVE  1,00,000/-

Benefits to the Employer
అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) బంపర్ ప్యాకేజి ప్రకటించింది . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో SBI శాఖ ద్వారా జీతాలు తీసుకునే వారందరికీ ఈ ప్యాకేజీ వర్తిస్తుంది . ఇకపై వారి జీతాల ఖాతాలను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) గా పరిగణించను న్నారు . ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్ ఖాతాలను ఎస్టీఐ ప్రకటించిన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీగా (SGSP) మార్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు . ఈ ఖాతా మార్పునకు సంబంధించి స్టేట్ బ్యాంక్ లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి . ఈ విధంగా మార్పు చేసుకోవడం వల్ల ఇతర ఖాతాదారులకన్నా మెరుగైన సేవలు , రాయితీలు , ప్రయోజనాలను పొందే అవ కాశం ఉందని SBI అధికారులు చెబుతున్నారు . 

దరఖాస్తు విధానం:
ఉద్యోగులు తమ ఖాతాలను SGSP లోకి మార్పుకోవ డానికి దరఖాస్తుతో పాటు ఉద్యోగి ఐడీ కార్డు , పాన్ కార్డు , ఇటీవలి కాలరీ స్లిప్ , ఆధార్ కార్డు జిరాక్సు కాపీలపై సంతకం చేసి " బ్యాంకులో ఆందజేయాలి . 
ఇవీ ప్రయోజనాలు
 బ్యాంకు ఖాతాలో కనీసం రూ . 500 నిల్వ
ఉండాలన్న నిబంధన ఉంది . అయితే SGSP ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు .ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో పరిమితులు ఉండవు . 
వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమా దవశాత్తూ చనిపోతే రూ . 20 లక్షల బీమా ఉంది .ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ప్రీమియం చెల్లించాలి. ఈ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండానే  Air Accident Insurance (Death) cover up to Rs. 30 Lakhs
వ్యక్తిగత , గృహ , విద్యా రుణాలు తీసు కున్నవారి నుంచి బ్యాంకు అధికారులు ఖాతాదారులు తీసుకున్న మొత్తం ఆదా రంగా ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
 ఎన్డీఎసపీ ఖాతాదారులు తీసు కునే రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 5 శాతం రాయితీ ఉంది ,  లాకర్ చార్జీల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు . ఈ ఖాతాదారులకు చెందిన డీడీలకు ఎలాంటి చార్జీ వసూలు చేయరు .
వీరికి ఒవర్ డ్రాపు సదుపాయం ఉంది . రెండు నెలల జీతం వరకూ ఖాతాలో నగదు లేకపోయినా తీసు కోవచ్చు . నిర్ణయించిన గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది . ఈ అవకాశం ఎంపిక చేసిన ఖాతాదారులకు వర్తిస్తుందని ఎసీబీఐ అధికారులు తెలిపారు .

  • Zero balance account and free unlimited transactions across ATMs of any Bank. Also comes bundled with SBI Credit Card.
  • Complimentary Personal Accident Insurance (Death) cover up to Rs. 20 Lakhs.
  • Complimentary Air Accident Insurance (Death) cover up to Rs. 30 Lakhs.
  • Avail of Personal Loans, Home Loans, Car Loans and Education Loans at attractive rates and upto 50% off on processing fees.
  • Upto 25% off on locker charges
  • Avail of Auto-Sweep to create e-MODs (Multi Option Deposits) and earn higher interest.
  • Avail of Demat & Online Trading A/c at the time of on-boarding itself.
  • Free issuance of Drafts, Multi City Cheques, SMS Alerts. Free online NEFT/RTGS.
  • Overdraft equivalent to 2 Months Net Salary (Currently available for select customers only)
  • Earn points on various transactions through our loyalty program SBI Rewardz.
  • Host of regular offers on Debit Cards and YONO by SBI


Click here to Download SBI Circular

Click Here to Download Application Form

SGSP Revised Norms Download

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Change SBI Savings Account as Salary Account SGSP of State Govt Employees and Teachers-Download Request Letter and revised norms."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0