Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Army: Jobs in Indian Army for BTech graduates ... Vacancy details.

 Indian Army : బీటెక్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు.

Indian Army: Jobs in Indian Army for BTech graduates ... Vacancy details.

బీటెక్ పాసైనవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 56వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) మెన్ ఏప్రిల్ 2021 నోటిఫికేషన్‌తో పాటు 27వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నాలజీ) వుమెన్ ఏప్రిల్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. పెళ్లికాని పురుషులు, మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 2021 ఏప్రిల్ 1 నుంచి కోర్సు ప్రారంభం అవుతుంది. పురుషులకు 175 ఖాళీలు, మహిళలకు 14 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 2020 అక్టోబర్ 14 నవంబర్ 12 వరకు అప్లై చేయొచ్చు.

మొత్తం ఖాళీలు- 18

  1. పురుషులు- 175
  2. సివిల్- 49ఆర్కిటెక్చర్- 1
  3. బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
  4. మెకానికల్- 15
  5. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 16
  6. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 47
  7. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 21
  8. ఎలక్ట్రానిక్స్- 3
  9. మైక్రో ఎలక్ట్రానిక్స్- 3
  10. ఏరోనాటికల్- 5
  11. ఏవియానిక్స్- 5
  12. ఏరోస్పేస్- 1
  13. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
  14. ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 2
  15. ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
  16. టెక్స్‌టైల్- 1
  17. ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్- 1
  18. మహిళలు- 14
  19. సివిల్- 3
  20. ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ- 1
  21. మెకానికల్- 1
  22. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 2
  23. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్- 2
  24. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4
  25. ఏరోనాటికల్- 1

దరఖాస్తు ప్రారంభం- 10.10.2020

దరఖాస్తుకు చివరి తేదీ- 12.11.2020

విద్యార్హతలు- ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.

వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Army: Jobs in Indian Army for BTech graduates ... Vacancy details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0