Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation to Polytechnic Admissions

పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు ఆహ్వానం.

Invitation to Polytechnic Admissions


  • రేపటి నుంచి ఐచ్ఛికాలు, ఫీజు చెల్లింపులకు అవకాశం
  • ర్యాంకు కార్డుల వారీగా కౌన్సెలింగ్‌కు పిలుపు

కరోనా నేపథ్యంలో ఈ సారి ప్రవేశాల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. పాలిసెట్‌లో ప్రథమ ర్యాంకు నుంచి ఆఖరి ర్యాంకు వచ్చిన వారి దాకా ఈనెల 12-16 మధ్య నిర్దేశిత రిజిస్ట్రేషన్‌ రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లించి, కౌన్సెలింగ్‌ జరిగే నాటికి అవసరమన విద్యార్హత పత్రాలు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు

విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందిన వారు రూ.400, ఇతరులు రూ.750 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.


ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి

  • ఆదాయ ధ్రువపత్రం (వార్షికాదాయం రూ.2.50 లక్షల లోపు కలిగిన వారందరికీ బోధనారుసుముల పథకం కింద ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. దీంతో తప్పనిసరిగా ఆదాయ ధ్రువపత్రం పొందాలి.)
  • హాల్‌ టిక్కెట్‌  
  • ర్యాంకు కార్డు
  • పదోతరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం
  • నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ధ్రువపత్రాల పరిశీలనకు ఏఏ తేదీల్లో రావాల్లో అభ్యర్థుల చరవాణిలకు సమాచారం పంపుతారు.
  • హెల్ప్‌ డెస్కులనూ ఫోన్‌లో సంప్రదించవచ్చు
  • ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపికకు 12 నుంచి 18 వరకు అవకాశం ఉంది. ఈ నెల 20న సీట్లు కేటాయిస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation to Polytechnic Admissions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0