Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vidya Kanuka Distrubution of School kits Certain Instructions Rc.1214144 Dt:30.09.20

జగనన్న విద్య కానుక
Jagananna Vidya Kanuka Distrubution of School kits Certain Instructions Rc.1214144 Dt:30.09.20

జగనన్న విద్య కానుక కిట్టు లో ఉండేవి:

స్కూల్ బ్యాగ్,  బెల్టు, షూస్ ,  రెండు జతల సాక్సులు మూడు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ టెస్ట్ బుక్ లు....

రాష్ట్రంలో ఉన్న మదర్సాలు నేడు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇవి పంపిణీ చేయబడతాయి

పంపిణీ చేసే సమయంలో తల్లికి జగనన్న విద్యా కానుక కిట్టు అందించాలి ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలి. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తల్లి లేదా గార్డెన్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాలి.
జగనన్న విద్యా కానుక- ప్రధానోపాధ్యాయులకు మనవి

  • జిల్లాలో గల అన్ని ప్రభుత్వ / ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క  ఐరిష్/ బయోమెట్రిక్ డివైస్ నందు జగనన్న విద్యా కానుక అప్లికేషన్ ప్లే స్టోర్ నుండి రేపు అనగా 3/10/2020 న డౌన్లోడ్ చేయవలసిందిగా కోరడమైనది
  •  ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మనవి.
  • మీ పాఠశాల  ఐరిష్/FP బయోమెట్రిక్  ట్యాబ్ లను రేపు చార్జింగ్ పెట్టుకొని  "జగనన్న విద్యాకానుక "మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొనుటకు సిద్ధంగా ఉంచుకోగలరు.పాఠశాల నందు డౌన్ లోడ్ చేసు కొనుటకు నెట్ వర్క్ సమస్య ఉన్నవారు ఇంటికి తెచ్చుకొని 5 వ తేదికి సిద్దముగా ఉంచుకొనగలరు.

Note :

  • 1. To issue JVK kits select the class the student studied in 2019-20
  • 2. To issue TextBooksselect the class the student is studying in 2020-21

జగనన్న విద్యాకనుక పై జరిగిన Webex Meeting వివరాలు:

  • 1. ఒక పాఠశాలకు సంబంధించి ఒకరోజులో 50 కిట్లు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వడానికి JVK app accept చేయదు. కాబట్టి Headmaster ఎలా పంపిణీ చేయాలో plan చేసుకోవాలి.
  • 2. JVK kit విద్యార్థి తల్లికిమాత్రమే /అమ్మఒడి data లో విద్యార్థి తల్లి ఉంటే తల్లి కి లేదా guardian enter అయి ఉంటే guardian authenticate చేయాలి. biometric finger print or iris authentication వేసిన తర్వాతనే ఇవ్వాలి. Biometric authenticate చేయకుండా kits పంపిణీ చేయరాదు .
  • 3. Student కు ఎవరు mother / father / guardian  link అయి  ఉన్నారో app లోని reports లో చూడవచ్చు. వారి adhar number చివరి 4 digits చూడవచ్చు. 
  • 4. App ను play store నుండి download చేసుకోవచ్చు.
  • 5. App లో ID School child info ID Password child info password. గా ఉంటుంది . 
  • 6. జిల్లా లోని ఏ పాఠశాల finger print device/ iris device ను ఏ పాఠశాలకైనా వాడవచ్చు. ఏ పాఠశాల కొరకు వాడదలిచారో ఆ పాఠశాల యొక్క  child info ID & password enter చేయవలసి ఉంటుంది. 
  • 7. పాఠశాలను ఖచ్చితంగా sanitise చేయాలి. 
  • Parents ఖచ్చితంగా mask ధరించాలి  & సామాజిక దూరం పాటించాలి. 
  • 8. సాధ్యమైనంతవరకు Iris device 
  • Biometric authentication కొరకు వాడాలి. 
  • Finger print device వాడవలసి వస్తే 
  • ప్రతి parent authentication వేసిన తరువాత device ను sanitiser తో tissue paper సహాయంతో clean చేసిన తరువాతే ఇంకొక parent తో authenticate చేయించాలి. కోవిడ్ నిభందనలన్నీ తప్పనిసరి గా పాటించాలి.
  • 9. Devices లేని APREIS , Aided school ల principals పక్క స్కూల్ Govt / MPP/ ZP/ Munciple/ KGBV/ AMPS School ల Devices ను ఉపయోగించుకోవాలి.....

జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు

  • 1.ఈ యాప్ ఈ రోజు  నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండబడును
  • 2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్  డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.
  • 3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును
  • 4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు
  • 5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను
  • 6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను.
  • 7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను.
  • 8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును
  • 9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము
  • 10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను
  • 11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు

Jagananna Vidhya Kanuka Android App


JAGANANNA VIDYA KANUKA 
USER MANUAL

LATEST GUIDELINES FOR JAGANANNA VIDYA KANUKA


JAGANANNA VIDYAKANUKA LATEST PROCEDINGS 

Jagananna Vidya Kanuka Check List

Jagananna Vidhya Kanuka Acquttance

Jagananna Vidhya Kanuka Slips




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vidya Kanuka Distrubution of School kits Certain Instructions Rc.1214144 Dt:30.09.20"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0