Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Module-3 Portfolio upload Google Link

Module-3 Portfolio activity model

Module-3 Portfolio upload Google Link

డియర్ టీచర్స్,

నిష్టా శిక్షణ లో 3వ మాడ్యూల్ (పాఠశాలల్లో ఆరోగ్యం, మరియు శ్రేయస్సు) కొర్స్ పూర్తి చేయుటకు డేట్ పొడిగించుట జరిగినది. App లో 3.11.2020 అని చూపిస్తుంది.

కావున మాడ్యూల్ వర్క్ పెండింగులో ఉన్న  ఉపాద్యాయులు ఎటువంటి ఆందోళన లేకుండా మాడ్యూల్ ప్రశాంతంగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను.

 సర్వర్ స్పీడ్ కూడా పెంచటంవల్ల వీడియోలు ఆగకుండా PLAY అవుతున్నాయి.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Module-3 Portfolio activity model

Prepared By P.S.S.S.MOHAN M.P.P.SCHOOL Viswanadhapuram, PACHIPENTA MANDAL,VIZIANAGARAM DISTRICT

VIEW THE VIDEO


PORTFOLIO ON MODULE-3 OF NISHTHA, AP TRANINGS.

దీక్ష మాడ్యూల్ 3లో పోర్ట్ఫోలియో అప్ లోడ్ చేయాల్సిన గూగుల్ లింక్స్. ఉపాధ్యాయులు ఈ లింకు ద్వారా మీ Portfolio లు అప్లోడ్ చేయండి.

మూడవ Module అప్లోడ్ గూగుల్ లింక్

Module-3 Model Portfolio


https://forms.gle/xviaFS2vBiFMa5yP6

మనం పోర్ట్ ఫోలియో లింకులో PDF ఫైల్ ను ఏ విధంగా అప్లోడ్ చేయాలి?


మనం తయారు చేసుకున్న పోర్ట్ ఫోలియో పిడిఎఫ్ ఫైల్ ను ఎలా సెర్చ్ చేయాలి

పోర్ట్ ఫోలియో అప్లోడ్ కు సంబందించి అన్ని సందేహాలకు సమాధానం ఈ వీడియో ....ఈ కింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడగలరు

 VIEW THE VIDEO

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Course III- Day 2 - 27.10.2020 Live Class  Here


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Module-3 Portfolio upload Google Link"