Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NISHTHA- DIKSHA – training to the teachers through online from 06th October-2020 to 03 rd January-2021

NISHTHA- DIKSHA – training to the teachers through online from 06th October-2020 to 03 rd January-2021.
NISHTHA- DIKSHA – training to the teachers through online from 06th October-2020 to 03 rd January-2021
NISHTHA in DIKSHA -Training teacher though online -reschedule-communicated





How to Join in APEKX Course and How to open Module 1 on DIKSHA app


  • Steps to Join the Course
  • Step 1 : Open DIKSHA app
  • Step 2 : Go to Courses
  • Step 3 : Click on 🔍 Right top corner
  • Step 4 : type AP_ Curriculum and wait for Search results
  • Step 5 : Click and Select AP_ Curriculum and Inclusive Classrooms
  • Step 6 : Click on Join course
  • Step 7 : Click on Start Learning


Click Below Link To Join Course Directly. For This First Click The Link and Open in DIKSHA Browser.
ఎవరికైనా దీక్ష యాప్ లాగిన్ సమస్య ఉంటే క్రింది గూగుల్ షీట్ లో సబ్మిట్ చేయగలరు.

https://forms.gle/NSJoYvYe9q3XcuXe6

ఫ్లాష్ ఫ్లాష్.

చాలామంది ఉపాధ్యాయులు దీక్ష యాప్ లో నమోదు చేసుకోవడంలో  ఇబ్బంది పడుతున్నారు అన్న నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయుల కోరికమేరకు NISHTHA శిక్షణా కార్యక్రమాన్ని
 6.10.2020  నుంచి 15.10.2020 వరకు ట్రైల్ రన్ వెర్షన్ లో ఉంచడం జరుగుతున్నది. ఉపాధ్యాయులు అందరూ పూర్తిస్థాయిలో దీక్ష యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత 
16 -10 - 2020 నుంచి పూర్తిస్థాయి శిక్షణలు ప్రారంభమవుతాయి...
 అంతవరకు ట్రైల్ వెర్షన్ లో ప్రాక్టీస్ చేయవలసిందిగా ఉపాధ్యాయులకు తెలియజేయడమైనది. ఈ లోగా రిజిస్టర్ కాని వాళ్ళు దీక్ష యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని తెలియచేయడం జరిగింది. 


NISHTHA TRAINING RESHEDULE



Module-1 Portfolio activity model

Module 1 Portfolio activity model

DOWNLOAD COPY      


పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు

Instructions for making a portfolio

పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు.

  • మీకు నచ్చిన ఏదో ఒక, పాఠాన్ని లేదా అంశాన్ని తీసుకోండి.
  • NCF 2005 సూచనలు అనుసరిస్తూ ఆ పాఠాన్ని లేదా అంశాన్ని ఎలా బోధిస్తారో రాయండి.
  • అదే కాగితంపై కొన్ని ఫోటోలు అతికించండి.
  • హెడ్డింగ్ అందంగా రాయండి.
  • డాక్యుమెంట్ పిడిఎఫ్ చేతివ్రాతతో అయినా ఉండవచ్చు
  • టాపిక్ కు సంబంధించిన చిత్రాలు గ్రాఫ్ లు కూడా పోర్ట్ఫోలియోలో ఉండవచ్చు

మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు.

  • Step 1:పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.
  • Step 2: మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.
  • Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
  • 5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
  • 6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.
  • Step 4:ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.
  • Step 5:ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.
  • Step 6:మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.
  • Step 7:పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

Portfolio Telugu Google Link

Portfolio English Google Link

How to prepare & submit Portfolio Activity of DIKSHA NISHTHA

దీక్ష -నిష్ఠ ట్రైనింగ్ పోర్టుఫోలియో యాక్టివిటీ సబ్మిట్ చేయు విధానం క్రింది వీడియోలో కలదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NISHTHA- DIKSHA – training to the teachers through online from 06th October-2020 to 03 rd January-2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0