Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

November 2020 Bank Holidays:

November 2020 Bank Holidays:

November 2020 Bank Holidays

  • నవంబర్ 1- ఆదివారం
  • నవంబర్ 8- ఆదివారం
  • నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి పండుగ
  • నవంబర్ 15- ఆదివారం
  • నవంబర్ 22- ఆదివారం
  • నవంబర్ 28- నాలుగో శనివారం
  • నవంబర్ 29- ఆదివారం
  • నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

పైన వెల్లడించినవి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండో శనివారం రోజే దీపావళి పండుగ ఉండటంతో ఒక సెలవు తగ్గింది. స్థానిక పండుగలు, పర్వదినాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 16న భాయ్ దూజ్, నవంబర్ 17న నింగోల్ చకౌబా, నవంబర్ 24న లచ్చిత్ దివస్, నవంబర్ 16న సెంగ్ కుట్ స్నెమ్ లాంటి వేడుకల సందర్భంగా సెలవులున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఏడాదంతా బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో తెలుసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "November 2020 Bank Holidays:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0