Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

State Government announces activity on payment of 3 pending DAs due to government employees.

State Government announces activity on payment of 3 pending DAs due to government employees.

State Government announces activity on payment of 3 pending DAs due to government employees.

  • ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
  •  ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
  • 2018 జులై నాటి నుండి చెల్లించాల్సిన(3.144%) కరువు భత్యాన్ని 2021 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
  • అది కూడా మూడు వాయిదా లలో చెల్లించాలని నిర్ణయం.
  • పెండింగ్ లో ఉన్న రెండో కరువు భత్యం(4.716%) 2021 జులై జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
  • పెండింగ్లో ఉన్న మూడో కరువు భత్యాన్ని(7.860%) 2022 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
  • కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను  ఐదు విడతల్లో చెల్లిస్తారు.  మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.
  • పెండింగులో ఉన్న 3 DA ల మంజూరు గురించి పత్రికా ప్రకటన.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "State Government announces activity on payment of 3 pending DAs due to government employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0