Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today Meeting Highlights

Today Meeting Highlights

Today Meeting Highlights


  • టీచర్స sgt 87 వేలు ఉన్నారు.34 వేలు స్కూల్స్ నడపాలి
  • 60 మందికి ఇద్దరిని ఇస్తాము
  • ఉన్న 87 వేలు SGT  టీచర్స్ తోనే.టీచర్స్ మిగిలితే ...రోల్ ఎక్కువ ఉన్న స్కూల్స్ కి సర్దుపాటు చేస్తాం
  • 5 వేలు LFL ఉన్నారు 
  • ఒక్క స్కూల్ మూసివేయం,34 వేలు స్కూల్స్ నడపాలి
  • ఒక్క టీచర్ పోస్ట్ రద్దు కాదు
  • రెండు మీడియంలలో టీచర్స్  ని Govt ఇవ్వాల్సి ఉంది.అంటే మంజూరు చేయాల్సి ఉంది
  •  విద్యార్థుల రోల్ ను మాన్యువల్ గా తీసుకోండి.పరిశీలిస్తాం
  • ఇప్పటికైతే చైల్డ్ ఇన్ఫో  చూస్తున్నారు.కొందరికి ఆధార్ లేదు.చైల్డ్ ఇన్ఫో అవ్వటం లేదు 
  • 19,20 న విల్లింగ్ తీసుకొని ఆసక్తి ఉన్నవారికి ప్రమోషన్ ఇస్తాము
  • Octo ber, november లో రిటైర్ అయ్యేవారికి మాత్రేమే ప్రమోషన్ లో ఏదో ఒక ఖాళీ చూపిస్తాం
  • IDT TEACHER 2 years kuda avalledu Chala Mandi effective అవుతున్నారు
  • MA తెలుగు పై  హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం వెళ్తాము
  •  3rd methodology is concidered for promotion
  • టీచర్స్ లేరు కాబట్టి 1:20 రేషయో ప్రకారం టీచర్స్ ని ఇవ్వలేము
  • :మాన్యువల్ కౌన్సిలింగ్ తప్పినిసరిగా పెట్టాలి.ఒక టీచర్ 3000 ఆప్షన్స్ పెట్టలేరు...కమిషన్ ర్ సమాధానం పరిశీలిస్తాం.
  •  Promotions కు అన్ని ఖాళీలు చూపిస్తాము
  • కౌన్సెలింగ్ లో positive ఉన్న వ్యక్తి వస్తే ఏమి చేద్దాం అని కమిషనర్ సర్ అడిగారు.కనీసం SGT లకు అయినా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి
  •  రోల్ లేకుంటే టీచర్ ట్రాన్స్ఫర్ కి తప్పదు
  • రోల్ ఉండి childinfo లో ఉంటే అది MEO లు చూస్తారు.  పాఠశాలలో పేరెంట్స్ అనుమతి తోనే విద్యార్థి చేరి ఉండాలి
  • Govt టీచర్స్ ను ఇస్తే ప్రతి తరగతికి ఒక టీచర్ ను ఇస్తాను.
  • సింగల్ టీచర్ ఉండకూడదు.అని సెంట్రల్ govt, RTE చెప్తుంది.కనుక  ప్రతి స్కూల్ కి రోల్ సంబంధం లేకుండా ఇద్దరు ఉంటారు
  • స్కూల్స్ లిస్ట్  టీచర్స్ ని ఇస్తాను.మీరే అన్ని స్కూల్స్ కి పంచండి
  • డైట్ లో టీచర్స్ ని కొనసాగిస్తాం
  • కాదు అంటే కోర్టు కి వెళ్ళండి
ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం - ముఖ్యాంశాలు

★ 1) ప్రాథమిక పాఠశాలలు - 1:20 - ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
★ 2) మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ
★ 3) ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
★ 4) అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
★ 5) సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
★ 6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
★ 7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
★ 8) యం. ఎ (తెలుగు) (హిందీ) , 3rd మేథడాలజి వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి

★ 9)ఎస్ జి టి లకు యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని కోరగా, ఈ విషయంపై తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

★ 10)చైల్డ్ ఇన్ఫో నందు ఉన్న రోలు ఉన్న వ్యత్యాసాన్ని హెచ్ఎం ల డిక్లరేషన్ ను  పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

★ 11)పీఈటీ, పండిట్ తదితర పదోన్నతుల స్థానాలను వేకెన్సీ లుగా చూపుటకు లీగల్ ఇష్యూ ఉన్న కారణంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.

★ 12)సర్వీస్ పాయింట్ లను 0.5 నుండి 1 పెంచమని కోరగా సర్వీస్ పాయింట్ లను పెంచలేమని తెలియజేశారు.

★ 13)కేటగిరీల వారీగా ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ నందు చూపించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

★ 14)ప్రస్తుత పదోన్నతుల విషయంపై బదిలీలకు ముందు నిర్వహించడమా లేక తర్వాత నిర్వహించిడమా అనే విషయంపై స్పష్టతను ఇస్తామని తెలియజేశారు.

★ 15)పండిట్ పదోన్నతుల విషయంలో థర్డ్ మెథడాలజీ చేసినవారిని కూడా పదోన్నతికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామనీ, కానీ MA తెలుగు వారికి సంబంధించిన విషయం లీగల్ గా కోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల తర్వాత దానిపై నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.

★ 16)పదవీ విరమణకు మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారు.

★ 17)పై అన్ని విషయాలపై ఉపాధ్యాయ సంఘాల నుండి తీసుకున్న సమాచారం ప్రభుత్వానికి పంపి, తగిన విధంగా ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు.
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today Meeting Highlights"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0