Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UNLOCK 5.0 GUIDLINES RELEASED BY GOVT OF AP,G.O.R.T.NO 433 Dated 05.10.2020

అన్లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన AP ప్రభుత్వం .
UNLOCK 5.0 GUIDLINES RELEASED BY GOVT OF AP,G.O.R.T.NO 433 Dated 05.10.2020

G.O.R.T.NO 433 Dated 05.10.2020.

ఏపీ : అలాక్ -5 మార్గదర్శకాలు
  • అన్‌లాక్-5 నిబంధనల్ని నోటిపై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
  • కేంద్ర హోం శాఖ జారీ చేసిన కోవిడ్-19 అన్‌లాక్-5 నిబంధనల్ని నోటిపై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
  • కట్టడి ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అక్టోబరు 15 తర్వాత పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్రాలకే కేంద్రం అధికారం ఇచ్చిన విషయం విదితమే.
  •  అయితే.. విద్యార్ధుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. 
  • ఆన్‌లైన్, దూరవిద్య తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. 
  • 50 శాతం సామర్ధ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, రాజకీయ పరమైన సమావేశాలకు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. 
  • అక్టోబరు 31 వరకూ లాక్‌డౌన్ నిబంధనలు కట్టడి ప్రాంతాలకే పరిమితం కావాలని తెలిపింది.
  • 65 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు  అత్యవసరం అయితే మినహా బయట తిరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
  • ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్కులు తప్పనిసరి అని ప్రభుత్వం  పేర్కొంది. 
  • ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం బహిరంగంగంగా ఉమ్మి వేయటం పైనా జగన్ సర్కార్ నిషేధం విధించింది. 
  • అలా చేస్తే జరిమానా విధించాలని స్థానిక అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
  • వీలైనంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. 
  • నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే పాండమిక్ డిసీజెస్ యాక్టు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.


DOWNLOAD ORDER COPY



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UNLOCK 5.0 GUIDLINES RELEASED BY GOVT OF AP,G.O.R.T.NO 433 Dated 05.10.2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0