Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vijayanagaram: Corona for 20 students in ZP school

విజయనగరం : జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు  కరోనా
Vijayanagaram: Corona for 20 students in ZP school


  • విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో ఉన్న ఓ జెడ్సీ హైస్కూల్ లో 20 విద్యార్దులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
  • అయిదో సారి లాక్ డౌన్ లో ఉన్నత తరగతి విద్యార్దులకు చదువు చెప్పే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు అనుమతి ఇచ్చింది.
  • అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఉన్నత తరగతులు అంటే 9,10 తరగతి విద్యార్దుల పాఠశాలలకు వెళుతుండటం..ఉపాధ్యాయులు కూడా స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు
  • ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఆయా స్కూళ్లలో విద్యార్ధులకు కరోనా టెస్టులు చేయాలని సంబంధిత జిల్లావైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు ఇచ్చింది
  • దీంతో రెండు రోజుల క్రితం అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంబంధిత పీహెచ్ సీల పరిధిలో ఉన్నత పాఠశాలలకు వస్తున్న విద్యార్దులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
  • టెస్ట్ లలో 20 మంది విద్యార్ధులకు కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది.
  • దీంతో సదరు విద్యార్దులందరినీ ఇండ్లకే పరిమితం కావాలని..వైద్య అధికారులు సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vijayanagaram: Corona for 20 students in ZP school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0