Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Yono app services are not available to State Bank customers

  స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు.

Yono app services are not available to State Bank customers


ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యోనో యాప్ సర్వీసులు స్తంభించిపోనున్నాయి. రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు. మెయింటెనెన్స్‌లో భాగంగా యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది. అక్టోబర్ 11, అక్టోబర్ 13 తేదీల్లో బ్యాంక్ యోనో యాప్ పని చేయదు. ఇప్పటికే అక్టోబర్ 11 అయిపోయింది. ఇక అక్టోబర్ 13 అంటే రేపు యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే కేవలం ఉదయం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో యోనో యాప్ పని చేయదు. యోనో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండవని, అందువల్ల బ్యాంక్ కస్టమర్లు దీనికి అనుగుణంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను సెట్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది.

ఎస్‌బీఐ యోనో వాడే వారు ప్రత్యామ్నాయంగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు పొందొచ్చని తెలిపింది. ఇకపోతే ఎస్‌బీఐ ఇటీవలే కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ యోనో యాప్ వాడే వారికి ఇది ఉపయోగపడుతుంది. యోనో యాప్ ఉపయోగించే వారు యాప్‌లోకి లాగిన్ అవ్వకుండానే బ్యాంక్ బ్యాలెన్స్, పాస్ బుక్ వంటి సేవలు పొందొచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Yono app services are not available to State Bank customers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0