Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar cards for everyone at home on the same mobile number

 ఒకే మొబైల్ నెంబర్లో ఇంట్లో  అందరికీ ఆధార్ కార్డులు 

Aadhaar cards for everyone at home on the same mobile number

న్యూఢిల్లీ : కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి. వీటి కోసం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. అయితే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం కుటుంబ సభ్యులందరికీ 'మొబైల్' నంబరు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్కరే అందరి కార్డుల కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. వివరాలిలా ఉన్నాయి.

ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే...

యూఐడీఏఐ పాలివినైల్ క్లోరైడ్(పీవీ) కార్డులు ఇందుకు ఉపయోగపడతాయి. ఇవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు మాదిరిగా ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar cards for everyone at home on the same mobile number"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0