Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh new tariff on current bills

 ఆంధ్ర ప్రదేశ్ కరెంట్ బిల్లుల కొత్త టారిఫ్.

Andhra Pradesh new tariff on current bills

కరెంటు బిల్లుల కొత్త స్లాబ్స్ ఈ క్రింది విధంగా ఉన్నవి. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోగలరు.

1. కేటగిరి A

నెలకు 75 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారు క్యాటగిరి A లోకి వస్తారు. క్యాటగిరి A స్లాబ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

0 - 50 ----- 1.45

51 - 75 --- 2.60

2. కేటగిరి B

నెలకు 75 యూనిట్లు దాటి 225  యూనిట్ల వరకు వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తాను. కేటగిరి B స్లాబ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

0 - 50 ------------ 2.60

51 - 100 -------- 2.60

101 - 200 ------ 3.60

201 - 225 ------ 6.90

3. కేటగిరి C

నెలకు 225 యూనిట్ పైన వాడుకున్న వారు క్యాటగిరి C లోకి వస్తారు. క్యాటగిరి C స్లాబ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

0 - 50 ------------ 2.65

51 - 100 -------- 3.35

101 - 200 ------ 5.40

201 - 300 ------ 7.10

301 - 400 ------ 7.95

401 - 500 ------ 8.50

500 పైన --------- 9.95

చూశారు కదా ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలు ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ యూనిట్ రేట్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి.

దీనికి సర్ చార్జీలు అదనం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh new tariff on current bills"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0