Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP 10th Class Exam Papers Reduced to 6 Papers

 10 వ తరగతి పరీక్ష పత్రాలు తగ్గింపు

AP 10th Class Exam Papers Reduced to 6 Papers

AP లో పదవ తరగతి పరీక్ష పత్రాలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. 11 ప్రశ్నపత్రాలను ఆరుకి తగ్గిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకుఉపకరిస్తాయని, 6 పేపర్ల విధానం వల్ల 360 ప్రశ్నలు 197 కు తగ్గుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ 6ప్రశ్నపత్రాలు వందేసి మార్కులకు ఉంటాయని, పేపర్ల తగ్గింపు ఈ విద్యా సంవత్సరానికి మాత్రమేపరిమితమని తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP 10th Class Exam Papers Reduced to 6 Papers"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0