Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TRANSFERS 2020

 బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు

AP TRANSFERS 2020

  • 1)రేషనలైజేషన్ ప్రక్రియ:    నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు
  • 2)ఖాళీల ప్రదర్శన:నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు
  • 3)బదిలీలకు ధరఖాస్తు తేదీలు నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు
  • 4)బదిలీ దరఖాస్తుల పరిశీలన:నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు
  • 5)పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు
  • 6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు
  • 7)జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు
  • 8)పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు
  • 9)వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు
  • 10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు
  • 11)బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు
  • 12)బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిసెంబర్ 14

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TRANSFERS 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0