Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CBSE scholarship for single girl child 2018: Application deadline extended, check all details here

 CBSE scholarship for single girl child : Application deadline extended, check all details here

CBSE scholarship for single girl child 2018: Application deadline extended, check all details here

ఒంటరి ఆడపిల్లల కోసం సిబిఎస్‌ఇ స్కాలర్‌షిప్ : దరఖాస్తు గడువు పొడిగించబడింది, అన్ని వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి

CBSE Scholarship For Single Girl Child: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరితేది 21.12.20. 

టెన్త్‌ పాసయిన విద్యార్థినులకు గుడ్‌న్యూస్‌.. సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్(single girl child) స్కాలర్ షిప్ ల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీబీఎస్ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థినులకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు. అర్హత కలిగిన విద్యార్థినులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ https://cbse.nic.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని బోర్డు సూచించింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 10 చివరితేది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు డిసెంబర్ 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే రెన్యువల్ చేసుకునే వారు మాత్రం హార్డ్ కాపీని డిసెంబర్ 28 కల్లా పంపించాలి. 

నిబంధనలు:

  • దరఖాస్తు చేసుకునే విద్యార్థిని తల్లిదండ్రుల ఏకైక సంతానం అయి ఉండాలి.
  • సీబీఎస్ఈలో పది తరగతిని 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
  • సీబీఎస్ఈ బోర్డు అనుబంధ విద్యాసంస్థలోనే 11, 12 తరగతులను చదువుతుండాలి.
  • టెన్త్‌లో ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 మించి ఉండకూడదు.
దరఖాస్తు విధానం:
  • తొలుత విద్యార్థులు https://cbse.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Single Girl Child Scholarship-2020 లింక్ కనిపిస్తోంది.
  • CLICK HERE TO APPLY పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో Fresh Application, Renewal లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
  • Apply Online పైన క్లిక్ చేసిన తర్వాత గైడ్‌లైన్స్ పూర్తిగా చదివి దరఖాస్తు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.
  • దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని కాపీని జాగ్రత్తగా దాచుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CBSE scholarship for single girl child 2018: Application deadline extended, check all details here"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0