Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Date: 30-11-2020 Review meeting minutes conducted by DIKSHA state technical team SRG with zoom at 3.30 pm.

 తేదీ:30-11-2020 మధ్యాహ్నం 3.30 pm కి DIKSHA state techncial team SRG లతో జూమ్ ద్వారా conduct చేసిన Review మీటింగ్ మినిట్స్.


పోకూరి శ్రీనివాస్ సర్ సందేశం:

  • కోర్స్ లో enroll అవ్వని, మరియు irregular టీచర్లకు షోకాజ్ నోటీసులు పంపడం జరిగింది.
  • వారు నోటీసు అందుకున్న వారం రోజులలో explanation పంపాలి.
  • 1 నుండి 6 modules ప్రస్తుతం ఓపెన్ కావు. ఆ modules కోర్స్ చెయ్యనివారికి 18 modules కోర్స్ పూర్తయిన తరువాత అవకాశం ఇవ్వబడుతుంది.
  • షెడ్యూల్ లో ఇచ్చిన 3 కోర్సులు ఒకేసారి enroll అయ్యి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి.
  • సర్టిఫికెట్స్ downloading problem ఉంది. ఇది Diksha Delhi technical team కి చెప్పడం జరిగింది.
  •  SRG లు అడిగిన టెక్నికల్  సమస్యలకు క్రిందివిధంగా స్పందించారు.
  • missing pdf సమస్య కొన్ని రకాల samsung ఫోన్లలో మరియు jio కనెక్షన్ ఉన్న sim లలో వస్తున్నట్లు, low నెట్వర్క్ ప్రాబ్లెమ్ వాల్లకూడా ఏర్పడుతున్నట్లు గమనించడం జరిగింది. Diksha technical team దీనిని పరిష్కరించడం జరుగుతుంది.
  • సర్టిఫికెట్ పై SPD గారి signature లేకుండా వస్తున్న విషయమై వారి స్పందన. 
  • Low band width ఉన్నచోట ఇలా జరుగుతుంది. ఏమైనప్పటికీ అలాంటి వారి Diksha id వారికి పంపితే solve చెయ్యడం జరుగుతుంది.
  • SRG లు తప్పనిసరిగా టీచర్లకు  Diksha updated version వచ్చినప్పుడు వారిని అప్డేట్ చెయ్యమని చెప్పండి.
  • DSC 2018 టీచర్లు permanent id తోనే రిజిస్టర్ అయ్యి కోర్స్ చెయ్యాలి.
  • 2 id లతో merge అయ్యి కోర్స్ చెయ్యడానికి ప్రస్తుతం డేటాబేస్ problem వల్ల వీలుకాదు.
  • 90% పైన కోర్స్ చేసి technical problem కారణంగా కోర్స్ కంప్లీట్ కాని టీచర్ల ప్రాబ్లెమ్ technical team కు solve చెయ్యమని చెప్పడం జరిగింది. వారు చేస్తామన్నారు.

ప్రసాద్ (సీమాట్) గారి సందేశం:

  • టీచర్లు ఎటువంటి లీవ్ లో ఉన్న సరే కోర్స్ లో enroll అయ్యి తప్పనిసరిగా కోర్స్ కంప్లీట్ చెయ్యాలి.
  • స్మార్ట్ ఫోన్ లేదని, Network లేదని వంటి సమస్యలు చెప్పడం సరికాదు. ఫామిలీ లో ఎవరి ఫోనులోనైన enroll అయ్యి రోజుకు 1 గంట కేటాయిస్తే అయ్యే కోర్స్. కాబట్టీ సాకులు వెతకొద్దు.
  • SRGలు సాంకేతిక సహాయానికి మాత్రమే ఉపయోగింపబడుతున్నారు. 
  • విషయాంశాలు సహాయానికి ఉపయోగపడేలా శిక్షణా విధానం ఉంటే మరింత బాగుంటుందని డా౹౹ కోడి నానాజి గారు తెలియచేసారు.
  • శిక్షణలో ఎవరైనా పాల్గొనకపోతే కారణాలు జిల్లా ద్వారా రాష్ట్ర బృందానికి తెలియచేయాలి.
  •  రెండు లాగిన్ ఐడిలు కలిగిన వారు ట్రెజరీలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ కలిగి ఉన్న లాగిన్ మాత్రమే ఉపయోగించాలి. మరియు ఆ లాగిన్ లోనే కొరత ఉన్న మాడ్యూల్లు పూర్తి చేయవలసిందిగా సూచించారు.
  • దీక్ష ఖాతాలో పేరు ఏ విధంగా ఇచ్చి ఉన్నారో మరచిపోయిన వారి కొరకు , ఆ పేరు ఎలా ఉందో తెలుసుకొనుటకు అవసరమైన లింక్ అందచేయబడునని తెలియచేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Date: 30-11-2020 Review meeting minutes conducted by DIKSHA state technical team SRG with zoom at 3.30 pm."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0