Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diksha:Course Module-9 AP-Pedagogy of Mathematics

 Diksha:Course Module-9          

AP-Pedagogy of Mathematics

గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం

Diksha:Course Module-9            AP-Pedagogy of Mathematics

NISHTHA ONLINE TRAINING ON DIKSHA

◆◆◆◆◆◆●●◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●◆

LINK TO SUBMIT PORTFOLIO ON MODULE-9 OF NISHTHA, AP TRAININGS. 

SUBMIT PORTFOLIO HERE

◆◆◆◆◆◆●●◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●◆

NISHTHA Online Training Module 9 Sample Portfolios and Link to Submit Portfolio

 నిష్ఠా 9వ మాడ్యూల్ కి సంబంధించిన నమూనా పోర్టుఫోలియోలు మరియు పోర్ట్‌ఫోలియో సబ్మిట్ చేయడానికి లింక్ 

మాడ్యూలు 9 : గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం

Module 9: AP Pedagogy of Mathematics 

పోర్ట్‌ఫోలియో సబ్మిట్ చేయడానికి లింక్ 

LINK TO SUBMIT PORTFOLIO 

Module - 9 Model Portfolio Prepared By M.Mahammad Ghouse Sir

Module - 9 Model Portfolio

 

Module - 9 Model Portfolio - 2

Module - 9 Model Portfolio - 3

Module - 9 Model Portfolio - 4


◆◆◆◆◆◆●●◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆●◆


మీడియం వారీగా జాయిన్ అవగలరు

*మాడ్యూలు 9 తెలుగు మీడియం
గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం


https://diksha.gov.in/explore-course/course/do_31314759391828377611407
_____________________________
MODULE 9 ENGLISH MEDIUM


AP_Pedagogy of Mathematics


https://diksha.gov.in/explore-course/course/do_31314690305932492811162

ఎటువంటి link లూ అవసరం లేకుండా DIKSHA app లొనే  సులభంగా కోర్స్ లో చేరవచ్చు 

DIKSHA app లొనే మనం Course ని పూర్తి చేయాల్సిఉంటుంది అని గమనించగలరు 

 కరదీపిక 9 :

గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం


AP_Pedagogy of Mathematics 

Steps to join course 

Step 1 :  Open DIKSHA app 

DIKSHA app ని open చేయండి

Step 2 : Select Courses  

కోర్సులు ని ఎంచుకోండి 

Step 3 : Click on  right top corner 

కుడి వైపు పైన ఉన్న ని క్లిక్ చేయండి 

Step 4 : Type on Search box 

సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి 

తెలుగు కోసం J8G8H6 అని టైప్ చేయండి, మరలా ని క్లిక్ చేసి సెర్చ్ చేయండి 

For English type C2X7G3 then seach by clicking on 

Step 5 : Click on Join Course 

 కోర్సులో చేరండి ని క్లిక్ చేయండి 

DIKSHA app group లో my group లో activities ద్వారా కూడా Course లో join అవ్వవచ్చు ఇది మరొక సులభమైన ప్రక్రియ 
26.11.2020 PDF/videos చూడడం

2 వ రోజు :

27.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు :

28.11.2020 PDF/videos చూడడం

4 వ రోజు :

29.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం 

5 వ రోజు : 

30.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Diksha:Course Module-9 AP-Pedagogy of Mathematics"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0