Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DOORDARSHAN OCTOBER - 2020 SCHEDULE ( 04-11-2020 TO 30-11-2020 ( EXCLUDING SATURDAYS SUNDAYS AND Govt . HOLIDAYS )

 DOORDARSHAN NOVEMBER - 2020 SCHEDULE ( 04-11-2020 TO 30-11-2020 ( EXCLUDING SATURDAYS SUNDAYS AND Govt . HOLIDAYS )


మరో నెలపాటు విద్యా వారధి

సమగ్ర శిక్ష ఉత్తర్వులు

కొవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడటంతో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న పాఠ్యాంశాల బోధన మరో నెల పాటు పొడిగిస్తూ సమగ్ర శిక్ష ఉత్తర్వులు విడుదల చేసింది. 'విద్యా వారధి పేరుతో దూరదర్శన్ సప్తగిరి ద్వారా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై పాఠాలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా వారధి కార్య క్రమాలను నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగించాలని సూచిస్తూ సమగ్ర శిక్ష ఎస్పీడీ కె. వెట్రిసెల్వి బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే ఆయా తరగతుల వారికి బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DOORDARSHAN OCTOBER - 2020 SCHEDULE ( 04-11-2020 TO 30-11-2020 ( EXCLUDING SATURDAYS SUNDAYS AND Govt . HOLIDAYS )"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0