Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 - Orders - Issued. G.O.MS.No. 95, Dated: 06-11-2020

 Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 - Orders - Issued. G.O.MS.No. 95, Dated: 06-11-2020.

Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 - Orders - Issued. G.O.MS.No. 95, Dated: 06-11-2020

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏల కోత

కేంద్రం తరహాలోనే

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సంక్షోభం కారణంగా మూడు డీఏలు కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే మూడు డీఏలు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయించిన బాటలోనే రాష్ట్రమూ తాజా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2020 జనవరి. 2020 జులై 2021 జనవరి నెలలకు కరవు భత్యం ఇవ్వబోమని, ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు ఇచ్చారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 - Orders - Issued. G.O.MS.No. 95, Dated: 06-11-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0