Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation of applications for Navodaya 'admission

నవోదయ' ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Invitation of applications for Navodaya 'admission

జవహర్ నవోదయ విద్యాలయాల్లో

2021-22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు

అర్హులైన వారు ఎంపిక పరీక్షకు డిసెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న బాల, బాలికలు ఎంపిక పరీక్ష రాసేందుకు అర్హులు

వీరు 2008, మే 1వ తేదీ నుంచి 2012, ఏప్రిల్30 మధ్య జన్మించిన వారై ఉండాలి

ఎంపిక పరీక్షలు

ఆంగ్లం, హిందీ, కన్నడ, ఇతర భాషలతో పాటు తెలుగులోనూ నిర్వహిస్తారు

దరఖాస్తు ఇలా....

దరఖాస్తునుwww.navodaya.gov.in  website ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని పూరించి తిరిగి అదే వెబ్ సైట్లో డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలి. 

దరఖాస్తును ఒక ప్రింట్ తీసుకుని, విద్యార్ధుల వద్ద ఉంచుకోవాలి.

తొమ్మిదవ తరగతికి పరీక్ష..

నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవ తరగతిలో మిగిలి ఉన్నసీట్లకు ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రవేశం కోరే బాల, బాలికలుకూడా వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌడ్లోడ్ చేసుకుని దానిని పూరించి డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలి.

పరీక్షలు ఎప్పుడంటే..

ఆరో తరగతిలో ప్రవేశం కోరే విద్యార్ధులకు 2021 ఏప్రిల్ 10వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. 

తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులకు 2021, ఫిబ్రవరి 18వ తేదీన

ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

NOTIFICATION పూర్తి వివరాలకు 

TO KNOW FULL DETAILS HERE



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation of applications for Navodaya 'admission"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0