Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IOCL: Technical and Non-Technical Apprentices Jobs

IOCL-న్యూదిల్లీలో అప్రెంటిస్‌ ఖాళీలు

IOCL: Technical and Non-Technical Apprentices Jobs

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఈ ఉదయం యొక్క పూర్తి వివ‌రాలు

మొత్తం ఖాళీలు: 436

విభాగాలు: టెక్నిక‌ల్ అప్రెంటిస్‌, నాన్‌ టెక్నిక‌ల్ అప్రెంటిస్ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, సివిల్ త‌దిత‌రాలు)

అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 23.11.2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 19.12.2020 

WEBSITE : https://iocl.com/PeopleCareers/Apprenticeships.aspx

DOWNLOAD NOTIFICATION

APPLY ONLINE HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IOCL: Technical and Non-Technical Apprentices Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0