Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS

 NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS

NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS

NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS

మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.

ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ - 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ - 0

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X10% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ ~27,500 

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

7,00,000-1,50,000 =5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 

50,000 X 20% = 10,000

చెల్లించాల్సిన టాక్స్ _22,500

కొత్త విధానం లో

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X 10% = 20,000

చెల్లించాల్సిన టాక్స్ ~32,500 

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X 20% = 40,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-8.5 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X15% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500 --పాత కొత్త టాక్స్ లో తేడా లేదు

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

9,00,000-1,50,000 =7,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,00 X 20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ ~62,500

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-9.0 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X15% = 22,500

చెల్లించాల్సిన టాక్స్ _60,000

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

12,50,000-1,50,000 =11,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X 20% = 1,00,000

10 - 11 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X 30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ ~1,42,500

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ _1,25,000

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

16,00,000-1,50,000 =14,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X 20% = 1,00,000

10 - 14.5 లక్షల వరకు టాక్స్ 

4,50,000 X30% = 1,35,000

చెల్లించాల్సిన టాక్స్ ~2,47,500

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X 5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X 10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X 15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X 20% = 50,000

12.5 - 15 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X 25% = 62,500

15.0 - 16 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X 30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ -2,17,500

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NEW INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0