Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New OPTION in PRAN ACCOUNT ABOUT BANK DETAILS IN PRAN ACCOUNT

PRAN ACCOUNT లో కొత్త గా వచ్చిన OPTION


ABOUT BANK DETAILS IN PRAN ACCOUNT

దీని ప్రకారం మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవచ్చు

 Case1:మీ ప్రాణ్ అకౌంట్లో బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా

 Case2:మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ సాలరీ అకౌంట్ కొత్త బ్యాంకుకి మారినప్పుడు మీ ప్రాణ్ అకౌంట్ లో పాత బ్యాంకు డీటెయిల్స్ ఉంటే

పై రెండు సందర్భాల్లో ఈ క్రింది విధంగా  చేయవలెను.

Step :-1

మీరు మీ ప్రాన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి

అక్కడ కనిపించిన demographic changes ను ప్రెస్ చేయాలి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. 

Step:-2

వీటిలో రెండో ఆప్షన్ bank details update ను press చేయండి

ఇప్పుడు 

bank account number IFSC code

bank address లను పూర్తి చేయండి

Step :-3

ఇప్పుడు

 bank passbook cancelled cheque

bank certificate

 ల లో   ఒకదాని photo upload చేసి confirm చేయండి.

Step:4

e sign verification అని వస్తుంది . దీని కంటిన్యూ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

ట్రెజరీ వారు authorise  చేసినాక మీకు బ్యాంక్ డీటెయిల్స్ మారతాయి

Condition.

మీ ఆధార్ నెంబర్ కి మీ ఫోన్నెంబర్ లింక్ అయి ఉండాలి

VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New OPTION in PRAN ACCOUNT ABOUT BANK DETAILS IN PRAN ACCOUNT"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0