Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Re-opening of all management Schools in AP Time Schedule, Guidelines Modification Orders G.O.RT.No. 229 Dated: 23-11-2020.

Re-opening of Schools and Learning with Physical / Social Distancing –SOP for Health and Safety Protocols.

Re-opening of all management Schools in AP Time Schedule, Guidelines Modification Orders G.O.RT.No. 229 Dated: 23-11-2020.

School   Education – COVID-19 pandemic – Re-opening of Schools and Learning with Physical / Social Distancing – Standard Operating Procedure (SOP) for Health and Safety protocols to be followed in all schools functioning under all   managements for the academic year 2020-21 – Modification Orders – Issued.  

ఇక పూర్తిస్థాయిలో పాఠశాలలు

డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతులు, సంక్రాంతి తరువాత 1 నుంచి 5వ తరగతి క్లాసులు ప్రారంభించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కరోనాతో ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటిదాకా తెరుచుకోని పాఠశాలలను పూర్తిస్థాయిలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇప్పటికే 9, 10 తరగతులను నిర్వహిస్తున్న ప్రభుత్వం సోమవారం నుంచి 8వ తరగతి క్లాసులను ప్రారంభించింది. 

రాష్ట్ర వాప్తంగా 8వ తరగతిలో 70శాతానికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరుకావడంతో అన్ని తరగతులనూ నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఒక్కపూట పాఠశాలలకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి

బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.


DOWNLOAD COPY


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Re-opening of all management Schools in AP Time Schedule, Guidelines Modification Orders G.O.RT.No. 229 Dated: 23-11-2020."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0