Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SMART HEALTH CARDS will soon be printed out for all employees.

AP హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం త్వరలో ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు.

SMART HEALTH CARDS will soon be printed out for all employees.

AP హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం త్వరలో  ఉద్యోగులందరికి  SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది, మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో  ఏ విధంగా అప్డేట్  చేయండి,ఈ వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గారు కల్పించారు

ఇహెచ్ఎస్ లాగిన్ నందు హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులలోగా సరిదిద్దుకోవాలని సిఇమ్ గారు కోరారు. సరిదిద్దిన అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు. చేస్తున్నారని తెలియజేశారు. కనుక ఉద్యోగ, ఉపాధ్యాయ,  పెన్షనర్లు హెల్త్ కార్డులలో సమాచారం సవరించుకొని స్మార్ట్ హెల్త్ కార్డులు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మిగిలిన ఉద్యోగులకు చెల్లించినట్లు యాజమాన్య వాటా హెల్త్ కార్డుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు అందరితో పాటు స్మార్ట్ హెల్త్ కార్డులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

స్మార్ట్ హెల్త్ కార్డుల ద్వారా రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాలలోని ఆస్పత్రులలో చికిత్సనందించేలా ఉత్తర్వులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "SMART HEALTH CARDS will soon be printed out for all employees."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0