Student Bank Accounts updation
Student Bank Accounts updation
తల్లి బ్యాంకు అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేయమని ఆదేశాలు
మండల స్థాయి మరియు పాఠశాల స్థాయి సిబ్బందికి తెలుపునది ఏమనగా
యూనిఫామ్స్ కుట్టు కూలీ ఖర్చులు జె.వి.కె కిట్ బయోమెట్రిక్ ఆధెనిటికేషన్ పూర్తి అయిన తల్లి / సంరక్షకుల అకౌంట్ కు ది.09.11.20 నుండి ఒక విద్యార్ధి ఉంటే రూ.120/-లు, ఇద్దరు ఉంటే 240/- మరియు ముగ్గురు పిల్లలు ఉంటే 360/- లు క్రెడిట్ అవుతున్నవి.
కావున వెంటనే బయోమెట్రిక్ ఆధెనిటికేషన్ పూర్తి చేయించవలసినదిగా కోరడమైనది. పూర్తి కాని యెడల వారికి యూనిఫామ్స్ కుట్టు కూలీ చార్జీలు గానీ, అమ్మ ఒడి డబ్బులు గానీ మరియు ఇతర ప్రభుత్వం వారు పెట్టే పధకాలకు వీరు లబ్దిదారులు కాలేరు. భవిష్యత్ లో తల్లి / సంరక్షకుల ద్వారా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పూర్తి బాధ్యత మీరే వహించవలసియుుంటుందని ఇందుమూలముగా తెలియజేయడమైనది.
పిల్లల యొక్క ఎకౌంట్ నెంబర్లు సరి చూసుకొని, ఎవరిదైనా తప్పు ఉన్న ఎడల సంబంధిత విద్యార్థుల నుంచి అకౌంట్ వివరాలు తెప్పించుకొని సి ఎస్ సి లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.
All HM's are informed that check bank account details of your student's in schooledu.ap.gov.in-student information system-enter username & password- edit student details.
Update Here Mothers Bank Account Numbers
0 Response to "Student Bank Accounts updation"
Post a Comment