Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Students attendance Capture Android App

 Students attendance Capture Android App


విద్యార్థుల హాజరు రిపోర్ట్  కోసం కొత్త మొబైల్ యాప్ విడుదల చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్...

ఈ యాప్ ద్వారా  తేదీ: 12.11.2020 నుంచే స్టూడెంట్స్ హాజరు రిపోర్ట్ చేయమని CSE వారి ఆదేశాలు...

కరోనా నేపథ్యంలో పాఠశాల కు ఎంత మంది పిల్లలు హాజరు అవుచున్నారు అనేది మానిటరింగ్ నిమిత్తం ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసినది 

యాప్ ను ఎలా ఉపయోగించాలి ?

గూగుల్ ప్లే స్టోర్ నుండు డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకుని మీ పాఠశాల User  Name UDISE Code పాస్వర్డ్ మీ చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ తో లాగిన్ కావాలి. 

లాగిన్ కాబడిన తరవాత మీడియం ను ఎంపిక చేసుకోవాలి చేసుకున్న తరవాత పిల్లల పేర్లు కనిపిస్తాయి అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యులు పిల్లల పేర్లు ఎదురుగా టిక్ చేయాలి . 

జిల్లాల వారి పిల్లల హాజరు నమోదు చేయని పాఠశాలల జాబితా

 Download Copy

User Name : UDISE Code 

Password : Child info password

Download Android App

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Students attendance Capture Android App"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0