Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Director General of Civil Aviation in New Delhi (DGCA) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity.

 న్యూదిల్లీలోని పౌర‌విమాన‌యాన డైరెక్టర్ జ‌న‌ర‌ల్ (DGCA)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

The Director General of Civil Aviation in New Delhi (DGCA) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity.


ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఫ్లైట్ ఆప‌రేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు.

ఖాళీలు : 35

అర్హత : ఇంట‌ర్మీడియ‌ట్‌/ గ‌్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ , టెక్నిక‌ల్ అర్హ‌త‌లు, అనుభ‌వం.

వయసు : 58ఏళ్ళు మించకూడదు.

వేతనం : రూ. 2,50,000 - 7,15,000/-

ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

దరఖాస్తులకు ప్రారంభతేది: 06.11.2020.

దరఖాస్తులకు చివరితేది: 16.11.2020


https://dgca.gov.in/digigov-portal/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Director General of Civil Aviation in New Delhi (DGCA) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0