Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Government of India is seeking applications from eligible candidates to fill 100 vacant posts on contract basis in Central Public Sector Enterprise NBCC (India) Limited under the Ministry of Navratna, Housing and Urban.

 భారత ప్రభుత్వం నవరత్న, హౌసింగ్ అండ్ అర్బన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ NBCC(ఇండియా) లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

The Government of India is seeking applications from eligible candidates to fill 100 vacant posts on contract basis in Central Public Sector Enterprise NBCC (India) Limited under the Ministry of Navratna, Housing and Urban.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఇంజనీర్ (సివిల్) & ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

ఖాళీలు : మొత్తం - 100.

 

 ఇంజనీర్ (సివిల్) -80 , ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -20.

అర్హత : పోస్టును అనుస‌రించి

సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ (సివిల్ / ఎలక్ట్రికల్ ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయసు : 35 ఏళ్లు మించ‌కూడుదు.

వేతనం : రూ. 42,000 /- రూ. 90,000 /-

ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 550/- ,

 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది :12.11.2020. 

దరఖాస్తులకు చివరితేది: 15.12.2020.


https://www.nbccindia.com/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Government of India is seeking applications from eligible candidates to fill 100 vacant posts on contract basis in Central Public Sector Enterprise NBCC (India) Limited under the Ministry of Navratna, Housing and Urban."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0