Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Indian Institute of Science Education and Research (ISER) in Mohali is seeking applications from eligible candidates to fill the vacancies.

 మొహాలీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (ఐస‌ర్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

The Indian Institute of Science Education and Research (ISER) in Mohali is seeking applications from eligible candidates to fill the vacancies.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌

బోధన విభాగాలు : మ్యాథ్స్‌, కెమిస్ట్రీ,ఫిజిక్స్‌, ఇన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, బ‌యాల‌జీ, త‌దిత‌రాలు.

ఖాళీలు : 15

అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయసు : 55 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : రూ. 55,000 - 1,50,000

ఎంపిక విధానం: స‌్కిల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు ప్రారంభతేది : 20.11.2020,

దరఖాస్తులకు చివరితేది: 31.12.2020


http://www.iisermohali.ac.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "The Indian Institute of Science Education and Research (ISER) in Mohali is seeking applications from eligible candidates to fill the vacancies."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0