Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Sports Authority of India (SAI) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

The Sports Authority of India (SAI) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : వ్యాయామ ఫిజియాల‌జిస్ట్.

ఖాళీలు : 34

అర్హత : ఎంబీబీఎస్‌/ మాస్ట‌ర్స్ (మెడిక‌ల్ ఫిజియాల‌జీ)/ హ‌్యూమ‌న్ ఫిజియాల‌జీ/ స‌్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ ఫిజియాల‌జీ.

వయసు : 40ఏళ్ళు మించకూడదు.

వేతనం : రూ. 40,000 - 1,00,000/-

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌లు, ప‌ని అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తులకు ప్రారంభతేది : 06.11.2020.

దరఖాస్తులకు చివరితేది: 26.11.2020.

http://sportsauthorityofindia.nic.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Sports Authority of India (SAI) is seeking applications from eligible candidates to fill the vacant posts. Those who are interested should take advantage of this opportunity."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0