Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Transfers Apply Date will not be extended . 16th November is final

 Transfers Apply Date will not be extended . 16th November is final.

Transfers Apply Date will not be extended . 16th November is final

దేవానంద రెడ్డి.... JD సర్వీసెస్(FAC)

  • 9000 కంపల్సరీ, 16000 రిక్వెస్ట్ ట్రాన్సఫర్స్ కోసం  మొత్తం 25000 అప్లికేషన్స్ వచ్చాయి.
  • చివరి తేదీ 16.11.2020, పొడిగింపబడదు.
  • కంపల్సరీ ట్రాన్సఫర్ వారు తప్పనిసరిగా అప్లై చెయ్యాలి.
  • సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో తప్పులుంటే డిలీట్ చేసి మరలా అప్లై చెయ్యాలి.
  • పాస్స్వర్డ్, spouse, క్యాటగరీ మొదలగు సమస్యలు ఉంటే జిల్లా ట్రాన్సఫర్స్ టీం ని సంప్రదించండి.
  • MEO/ HM అప్లికేషన్ వెరిఫై చేసి వారి లాగిన్ లో confirm చెయ్యాలి.
  • వెరిఫికేషన్ టైం లో ఏవైనా తప్పులు దొరికితే ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చెయ్యవచ్చు.
  • అలా ఎవరిదైనా MEO HM రిజెక్ట్ చేస్తే మరలా అప్లై చెయ్యడానికి 16వ తేదీ తర్వాత కూడా అవకాశం ఇస్తారు.

VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Transfers Apply Date will not be extended . 16th November is final"

  1. Already applied but now one column adding ( willing to plain area) so now fresh application is necessary sir

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0