Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UCIL Recruitment 2020:: Good news for the unemployed .. Notification for replacement of UCILESS posts

 UCIL Recruitment 2020 : : నిరుద్యోగులకు శుభవార్త .. UCILESS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.

UCIL Recruitment 2020:: Good news for the unemployed .. Notification for replacement of UCILESS posts

నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( UCIL ) శుభవార్త చెప్పింది . అప్రెసింటీస్ షిప్ ( Appren tice Posts ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) శుభవార్త చెప్పింది. అప్రెసింటీస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 244 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు: 224

ఫిట్టర్-80

ఎలక్ట్రీషియన్-80

వెల్డర్(గ్యాస్&ఎలక్ట్రిక్)-40

Turner/Machinist - 15

ఇన్స్ట్రుమెంట్ మెకానిక్-10

Mech. MV Mech. - 10

కార్పెంటర్-05

ప్లంబర్-04

అర్హతలు:

ఆయా కోర్సుల్లో ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాడనికి అర్హులు

Age Limit:

నవంబర్ 20 నాటికి 18 నుంచి 25 ఏళ్లు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థుల ఎంపిక:

అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థి ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు..

DOWNLOAD NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UCIL Recruitment 2020:: Good news for the unemployed .. Notification for replacement of UCILESS posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0