Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BARC Recruitment: Stipendiary Trainee Category-I/II Posts

 BARC Recruitment: Stipendiary Trainee Category-I/II Posts

BARC Recruitment: Stipendiary Trainee Category-I/II Posts

బార్క్‌లో 160 స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌), న్యూక్లియ‌ర్ రీసైకిల్ బోర్డ్ కింది సైపెండ‌రీ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

మొత్తం ఖాళీలు: 160

1) స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1 

(గ్రూప్‌-బి): 50 పోస్టులు

విభాగాలు: మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్‌, కెమిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్, కెమిస్ట్రీ.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 60% మార్కుల‌తో మూడేళ్ల‌ డిప్లొమా ఇంజినీరింగ్‌, క‌నీసం 60% మార్కుల‌తో బీఎస్సీ(కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఇత‌ర స‌బ్జెక్టులుగా ఉండాలి) ఉత్తీర్ణ‌త‌.

2) స్టైపెండ‌ర్ ట్రెయినీ కేట‌గిరీ-2

 (గ్రూప్‌-సీ): 106 పోస్టులు

ట్రేడులు: ప‌్లాంట్ ఆప‌రేట‌ర్‌, ఏసీ మెకానిక్‌, ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌, మెషినిస్ట్‌, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌, వెల్డ‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ప‌్టాంట్ ఆప‌రేట‌ర్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌ పోస్టుల‌కు క‌నీసం 60% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. మిగ‌తా పోస్టుల‌కు క‌నీసం 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో సంబంధిత ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.

3) గ్రూప్‌-సీ పోస్టులు: 04

పోస్టులు: టెక్నీషియ‌న్ (బాయిల‌ర్ ఆప‌రేట‌ర్‌), టెక్నీషియ‌న్‌(పెయింట‌ర్‌).

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సైన్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 15.12.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.01.2021.


NOTIFICATION

WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BARC Recruitment: Stipendiary Trainee Category-I/II Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0