Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in income tax ..?

 ఆదాయపు పన్నులో మార్పులు..?

Changes in income tax ..?

న్యూఢిల్లీ : కరోనా-లాక్ డౌన్ నేపధ్యంలో ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... త్వరలో ప్రవేశపెట్టాల్సి ఉన్న బడ్జెట్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది.

బడ్జెట్‌లో వైద్యం, ఆరోగ్యంపై ఎక్కువగా కేటాయింపులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు... ఆదాయ పన్ను విషయంలో కూడా భారీ మినహాయింపులనివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే... భారీ కసరత్తు జరుగుతున్నట్లు వినవస్తోంది. ఇక... 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలను 40 శాతానికి తీసుకురావాలని కేంద్రం సంకల్పించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in income tax ..?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0