Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do not give homework until 2nd class in schools

బడుల్లో 2వ తరగతి వరకు హోంవర్క్‌ ఇవ్వద్దు

Do not give homework until 2nd class in schools

బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదనలు


  • దేశంలోని పాఠశాలల్లో రెండో తరగ తి, ఆ లోపు తరగతుల్లో చదివే విద్యార్థులకు హోంవర్క్‌ ఇవ్వకూడదని కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించింది.
  • బడులకు వెళ్లే చిన్నారులు కిలోల కొద్దీ బరువుండే స్కూలు బ్యాగులను తగిలించుకుని వెళ్తుండడం పట్ల చాలా కాలంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
  • ఈ నేపథ్యంలో స్కూలు బ్యాగుల పాలసీపై విద్యా శాఖ కొత్తగా పలు ప్రతిపాదనలు చేసింది.
  •  విద్యార్థులకు బడుల్లో లాకర్లు ఇవ్వాలని తెలిపింది.
  • అలాగే, పాఠశాలల్లో బరువును కొలిచే డిజిటల్‌ మిషన్‌లు ఉంచాలని, చక్రాల బ్యాగులను అనుమతించవద్దని, పరిశుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
  • విద్యార్థుల బ్యాగుల బరువు వారి శరీర బరువుకు 10 శాతం మించి ఉండొద్దని చెప్పింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do not give homework until 2nd class in schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0