Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Survey on Higher Education

 ఉన్నత విద్యపై ఇంటింటి సర్వే

Home Survey on Higher Education


Home Survey on Higher Education

రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 

క్షేత్రస్థాయిలో వివరాల సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు *ప్రయోగాత్మకంగా మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే సర్వే నిర్వహించారు.

 ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో చేపట్టనున్నారు. 

ఇందుకోసం పాఠశాల విద్యాశాఖలోని క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు, గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు వాలంటీర్లకు తర్ఫీదు ఇస్తారు. 

ఈ-ప్రగతి విభాగంతో కలిసి ఈ సర్వే చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ట్యాబ్‌ ద్వారా వివరాలను సేకరించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Survey on Higher Education"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0