Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How easy to give web Options

 Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి

How easy to give web Options

  • Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి..
  • Compulsory Transfer- Y/N.
  • Promotion - Y/N.
  • Present School and Designations ను చెక్ చేసుకోవాలి..
  • క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..
  • > క్లిక్ చేస్తే  Right side Box లోకి Select అగును..
  • >> అన్నీ సెలెక్ట్ అవుతాయి.
  • > క్లిక్ చేస్తే Right side Box లో  ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.
  • >> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..
  • ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.
  • మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.
  • Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి  Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..
  • Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..
  • అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..
  • మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..
  • చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority  ప్రకారం లిస్టు Prepare చేసుకొని  Web Options ఇచ్చుకోవాలి..
  • Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.


https://teacherinfoappl.apcfss.in/webOptions20201211521120.apt


ఉపాధ్యాయ బదిలీలకు సంభందించి WEB ఆప్షన్స్ ఎలా పెట్టాలో పూర్తి విధానం తెలుసుకొనుట





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How easy to give web Options"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0